భారత నౌకాదళం అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) 01/2027 & 02/2027 బ్యాచ్‌లలో పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: కనీసం 50% మార్కులతో గణితం & ఫిజిక్స్ సబ్జెక్టులుగా 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ నుంచి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో 50% మార్కులతో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు చేసిన వారు కూడా అర్హులే.
వయోపరిమితి: 01/2027 బ్యాచ్ అభ్యర్థులు డిసెంబర్ 01, 2004 నుంచి మే 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. 02/2027 బ్యాచ్ వారు మే 01, 2005 నుంచి అక్టోబర్ 31, 2009 మధ్య జన్మించి ఉండాలి.
వైవాహిక స్థితి: కేవలం అవివాహిత అభ్యర్థులు మాత్రమే అర్హులు. శిక్షణ & నాలుగు సంవత్సరాల సేవా కాలంలో వివాహం చేసుకోకూడదు.
జీతభత్యాలు, ప్రయోజనాలు: ఎంపికైన అగ్నివీర్లకు నెలకు రూ.30,000 జీతంతో పాటు వార్షిక ఇంక్రిమెంట్ ఉంటుంది.
నాలుగు సంవత్సరాల సేవ తర్వాత, వడ్డీతో కలిపి సుమారు రూ.10.04 లక్షల 'సేవా నిధి' ప్యాకేజీ అందుతుంది.
రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అందించబడుతుంది.
ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది:
1. దశ-1 (INET): మే 2026లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ & జనరల్ అవేర్నెస్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
2. దశ-2: ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ (PFT), రాత పరీక్ష & మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
దరఖాస్తు రుసుము: రూ.550 + 18% GST.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 14 మార్చి 2026.
చివరి తేదీ: 06 ఏప్రిల్ 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు).
Link copied to clipboard!
భారత నౌకాదళంలో అగ్నివీర్ (ఎస్ఎస్ఆర్) పోస్టుల భర్తీ
ఎయిమ్స్ గువాహటిలో ఫ్యాకల్టీ పోస్టులు
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
బెల్లో ప్రాజెక్ట్, ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఉద్యోగాలు
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో సీనియర్ ఇంజనీర్ పోస్టులు
వైఎస్సార్ కడప జిల్లాలో ఉద్యోగాలు
ఎన్ఎల్సీలో హెల్త్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు
ఎన్ఐబీలో ఉద్యోగాలు
సీఐపీఈటీలో లెక్చరర్ పోస్టులు
సీఐపీఈటీలో లెక్చరర్, ప్లేస్మెంట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
సిపెట్ అడ్మిషన్ టెస్ట్-2025
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సెయిల్-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో అప్రెంటిస్ పోస్టులు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా
నేపాల్‌లో ఆర్ఎస్పీ విజయం
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్థిక ఆరోగ్య సూచీలో తెలంగాణకు ఏడోస్థానం
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
సూర్యరశ్మి నుంచి హైడ్రోజన్ ఉత్పత్తి
ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ పరీక్ష
దేశీయంగా అధునాతన టార్పెడోల ఉత్పత్తి
‘ఐఎన్ఎస్ విక్రాంత్’ రికార్డు
‘ఐఎన్ఎస్ అంజదిప్’ యుద్ధనౌక ప్రారంభం
గగనతల రక్షణ క్షిపణి పరీక్షలు విజయవంతం
‘వాయుశక్తి’
‘అగ్ని వర్ష’ విన్యాసాలు
సూర్యునిపై నిరంతర నిఘాకు త్రీడీ నమూనా
డ్రోగ్ పారాచూట్ విజయవంతం