ఇండస్ట్రీయల్ డెవెలప్‌మెంట్ బ్యాంకు (ఐడీబీఐ) బ్యాంకు 2026-27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 1,300.
వివరాలు:
1. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఒ’ : 1100 పోస్టులు
2. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’: 200 పోస్టులు
జోన్లు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, దిల్లీ, గువాహటి, హైదరాబాద్, కొచ్చి, లఖ్‌నవూ, ముంబయి, నాగ్‌పుర్, పుణె, పట్నా.
అర్హతలు: గ్రేడ్ ‘ఒ’ పోస్టులకు ఏదైనా విభాగంలో కనీసం 60శాతం(జనవరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ) మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న జోన్‌కు సంబంధించిన ప్రాంతీయ భాషలో మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ‘ఏ’ పోస్టులకు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఏదైనా షెడ్యూల్డ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్/ షెడ్యూల్డ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్/ కోఆపరేటివ్ బ్యాంక్/ రీజినల్ రూరల్ బ్యాంకులలో కనీసం 2 సంవత్సరాల అర్హత తర్వాత పని అనుభవం ఉండాలి.
వయస్సు: 01.03.2026 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఇస్తారు.
పే స్కేల్: ఏడాదికి రూ.6.14 లక్షల నుంచి రూ.6.50 లక్షల మధ్య ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ పరీక్ష సబ్జెక్టులు: లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్ (60 ప్రశ్నలు- 60 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్/ కంప్యూటర్/ ఐటీ (60 ప్రశ్నలు- 60 మార్కులు). గ్రేడ్ ‘ఒ’- స్పెషలిస్ట్ పోస్టులకు అదనంగా ప్రొఫెషనల్ నాలెడ్జ్ (60 ప్రశ్నలు- 60 మార్కులు) విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.1050 చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయవాడ/ గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్/ దరఖాస్తులు ప్రారంభం: 08.03.2026.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19.03.2026.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 19.03.2026.
జేఏఎం ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్ 12 (ఉదయం)
అసిస్టెంట్ మేనేజర్ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్ 12 (మధ్యాహ్నం)
Website:https://www.idbi.bank.in/idbi-bank-careers-current-openings.aspx
Link copied to clipboard!
ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీలో లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
రైల్‌టెల్ కార్పొరేషన్లో మేనేజర్ పోస్టులు
డీఆర్డీఓ- డీఆర్ఎల్లో జేఆర్ఎఫ్ ఉద్యోగాలు
డీఆర్డీఓ ఏడీఈ రిసెర్చ్ ఫెలో పోస్టులు
మెకాన్ లిమిటెడ్‌లో జూనియర్ ఇంజినీరింగ్ పోస్టులు
ఐఐఎస్ఈఆర్ పుణెలో రిసెర్చ్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇటార్సీలో ఉద్యోగాలు
ఎన్ఐటీ పట్నాలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎస్ఐఆర్ - ఐఐసీబీలో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు
ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2026
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఎన్‌సీపీఓఆర్‌లో ఉద్యోగాలు
ఈఎస్ఐసీ ముంబయిలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సెయిల్-ఐఐఎస్‌సీఓలో పోస్టులు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
నేపాల్‌లో ఆర్ఎస్పీ విజయం
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
గద్దర్ సినీ అవార్డులు-2025
ఉన్నత విద్యలో ఎన్ఈపీ-2020 అమలు
జాతీయ ప్రాధాన్య స్మారకంగా పాలంపేట్ గొల్లలగుడి
తెలంగాణ గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా
కరీంనగర్ డీసీసీబీకి ప్రథమ స్థానం
సహకార క్లబ్‌లు
ప్రమాదకరస్థాయిలో ఎరువుల వాడకం
ముగిసిన పత్తి సీజన్
ప్రతిభా ‘పురస్కారం’
జీహెచ్ఎంసీ పరిధిని మూడు కార్పొరేషన్లుగా