మెకాన్‌ లిమిటెడ్‌లో జూనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు

మెకాన్‌ లిమిటెడ్‌లో జూనియర్‌ ఇంజినీరింగ్‌ పోస్టులు

రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్ వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌, జూనియర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 44

వివరాలు:

జూనియర్‌ ఇంజినీర్ (మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌): 40

జూనియర్‌ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌, అడ్మిన్‌): 04

అర్హత: ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమా, బీబీఏ/డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.30,000- రూ.1.20,000.

వయో పరిమితి: 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000; ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/ఎక్స్‌సర్విస్‌మెన్‌ అభ్యర్థులక ఫీజు లేదు.

దరఖాస్తు చివరి తేదీ: 05.04.2026.

Website:https://careers.meconlimited.co.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram