సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీబీలో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

సీఎస్‌ఐఆర్‌ - ఐఐసీబీలో మల్టీ-టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టులు

కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్‌- ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీ (ఐఐసీబీలతద) మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

వివరాలు: 

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌: 08

(యూఆర్- 05, ఎస్సీ-01, ఓసీసీ-01, ఈడబ్ల్యూఎస్‌-01)

అర్హత: టెన్త్‌ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 

జీతం: నెలకు రూ.18,000- రూ.56,900.

వయోపరిమితి: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు చివరి తేదీ: 04/04/2026. 

Website:https://iicb.res.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram