ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు

ఎయిమ్స్ దిల్లీలో రిసెర్చ్ సైంటిస్ట్ ఉద్యోగాలు

దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌), తాత్కాలిక ప్రాతిపదిక వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 06 

వివరాలు:

1. ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్ - I 

2. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ I - 02 

3. ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ III - 03

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగల్లో గుర్తిపుందిన యూనివర్సిటీ నుంచి డిప్లొమా/ఎంఎల్‌టీ/బీఎస్సీ/బీడీఎస్/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీతం: నెలకు రీసెర్చ్ సైంటిస్ట్‌ కు రూ.67,000.టెక్నికల్ సపోర్ట్ IIIకు రూ. 28,000..టెక్నికల్ సపోర్ట్ Iకు రూ.18,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా pulmonaryproject2021@gmail.com కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: మార్చి 17, 2026.

Website:https://www.aiims.edu/index.php/en

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram