దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (డీఎస్ఎస్ఎస్బీ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 216
వివరాలు:
ముఖ్యమైన పోస్టులు: అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం, అకౌంట్స్, లీగల్, ఐటీ, పబ్లిక్ రిలేషన్స్), రేడియో గ్రాఫర్, ఆప్టోమెట్రిస్ట్, రిపోర్టర్, పట్వారీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్-1 వంటి పలు రకాల పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు: పోస్టును బట్టి విద్యార్హతలు మారుతూ ఉంటాయి:
అసిస్టెంట్ మేనేజర్ (టూరిజం): టూరిజంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్): సీఏ/సీఎంఏతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (లీగల్): ఎల్ఎల్బీతో పాటు 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
రేడియో గ్రాఫర్: సైన్స్ గ్రూపుతో ఇంటర్మీడియట్ & రేడియోగ్రఫీలో డిప్లొమా/సర్టిఫికేట్/బీఎస్సీలో ఉత్తీర్ణత ఉండాలి.
పట్వారీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: సాధారణంగా 18 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. (పోస్టును బట్టి మారుతుంది). నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది.
జీతం (పే స్కేల్):
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు రూ.18,000 నుంచి రూ.1,51,100 వరకు వేతనం లభిస్తుంది.
దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము రూ.100/-. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికోద్యోగులకు దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ: టైర్-1 & టైర్-2 పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. (ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు).
పోస్టు అవసరాలను బట్టి స్కిల్ టెస్ట్/ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా నిర్వహించవచ్చు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్సైట్:https://dsssbonline.nic.in
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 27 ఫిబ్రవరి 2026 (మధ్యాహ్నం 12:00 గంటల నుంచి).
దరఖాస్తుకు చివరి తేదీ: 28 మార్చి 2026 (రాత్రి 11:59 గంటల వరకు).
Link copied to clipboard!
దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డులో ఉద్యోగాలు
డిజిటల్ ఇండియా కార్పొరేషన్లో స్టేట్ కో-ఆర్డినేటర్ పోస్టులు
పీజీఐసీహెచ్ నోయిడాలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎన్‌బీసీసీలో మేనేజీరియల్ ఉద్యోగాలు
ఐఐటీ బీహెచ్‌యూలో డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాలు
టీటీడీ బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
టీఎంసీలో టీచింగ్/నాన్ టీచింగ్ పోస్టులు
ఎన్టీపీసీలో ఇంజినీర్ పోస్టులు
ఎన్ఐటీ తిరుచిరాపల్లిలో టెక్నీషియన్ ఉద్యోగాలు
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఏపీ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
సీఎంఈఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
పీజీసీఐఎల్‌లో అప్రెంటిస్ ఉద్యోగాలు
రైల్ వీల్ ఫ్యాక్టరీలో అప్రెంటిస్ పోస్టులు
ఐఓసీఎల్‌లో ఉద్యోగాలు
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
కొంకణ్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టులు
వెస్ట్రన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం