ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ముంబయి పోర్ట్ అథారిటీలో జూనియర్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ముంబయి పోర్ట్ అథారిటీ (ఎంపీఏ) తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఫైనాన్స్) ఉద్యోగాలు  భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు:

జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ (ఫైనాన్స్). - 10

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి. 

జీతం: నెలకు రూ.40,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ముంబయి పోర్ట్ అథారిటీ,

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 10.03.2026.

Website:https://mumbaiport.gov.in/show_content.php?lang=1&level=2&ls_id=960&lid=727

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram