ఎస్‌ఎం పోర్టులో స్టేషన్‌ మాస్టర్‌ ఉద్యోగాలు

ఎస్‌ఎం పోర్టులో స్టేషన్‌ మాస్టర్‌ ఉద్యోగాలు

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్‌ ముఖర్జీ పోర్టు (ఎస్‌పీఎంపీకే) ఒప్పంద ప్రాతిపదికన రైల్వే స్టేషన్‌ మాస్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

రైల్వే స్టేషన్‌ మాస్టర్‌: 06

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్‌, ఐటీఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 45 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.46,500. 

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ఆధారంగా.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా.

ఆఫ్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 10.

Website:https://smp.smportkolkata.in/smpk/en/job-openings/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram