ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం నోయిడాలోని ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 29

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ టీచర్‌: 12

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌: 10

ఇన్‌స్ట్రక్టర్‌: 05

లైబ్రేరియర్‌: 02

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈడీ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీఏ, బీఎల్‌ఐఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

జీతం: నెలకు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, లైబ్రేరియర్‌కు రూ.32,000- రూ.1,27,000; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.32,000- రూ.1,45,000; 

వయోపరిమితి: గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, లైబ్రేరియన్‌కు 30 ఏళ్లు; పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌కు 32 ఏళ్లు; ఇన్‌స్ట్రక్టర్‌కు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఓబీసీలకు రూ.200; ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్‌/పీడబ్ల్యూబీడీ/ఈఎస్‌ఎంలకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 07-03-2026.

సీబీటీ తేదీ: 29.03.2026.

Website:https://www.oil-india.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram