సీసీఆర్‌ఎస్ చెన్నైలో ఉద్యోగాలు

సీసీఆర్‌ఎస్ చెన్నైలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ చెన్నై (సీసీఆర్‌ఎస్‌), తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య - 14

వివరాలు:

1. రిసెర్చ్‌ ఆఫీసర్ (సిద్ధ) - 02

2. రిసెర్చ్‌ అసిస్టెంట్ (కెమిస్టీ) -02

3. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్ - 09

4. లాబొరేటరీ అంటెండర్ - 01 

అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/ డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, పీడౠ్ల్యబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చిరునామా: డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఇన్ సిద్ధ, చెన్నై.

దరఖాస్తు చివరి తేదీ: 30-03-2026.

Website:https://siddhacouncil.com/ccrs/?page_id=187

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram