సాయ్‌లో అసిస్టెంట్‌ కోచ్‌ ఉద్యోగాలు 

సాయ్‌లో అసిస్టెంట్‌ కోచ్‌ ఉద్యోగాలు 

దిల్లీలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్‌ఏఐ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ క్రీడా విభాగాల్లో అసిస్టెంట్‌ కోచ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది

మొత్తం పోస్టులు: 323

వివరాలు:

క్రీడా విభాగాలు: స్విమ్మింగ్‌, అథ్లెటిక్స్‌, సైక్లింగ్‌, జిమ్‌నాక్టిక్స్‌, రెజ్లింగ్‌, జూడో, రోయింగ్‌, షూటింగ్‌, బాక్సింగ్‌, ఫెన్సింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, ఆర్చరి, టేబుల్‌ టెన్నీస్‌, బ్యాడ్మింటన్‌, టెన్నీస్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌, ఫీల్డ్‌ హాకీ, ఫుట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, కబడ్డీ, ఖోఖో, సపక్‌ తక్రా.

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ, ఎంఎస్సీ( స్పోర్ట్స్‌ కోచింగ్‌), పీజీ డిప్లొమా, లేదా దానికి సమానమైన అర్హతత, లేదా ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు/వరల్డ్‌ ఛాంపియన్‌షితో పాటు సర్టిఫికేట్‌ కోర్సులో శిక్షణ పొంది ఉండాలి. 

వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 30 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, ఓబీసీకి 3 ఏళ్లు, వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.35,400 - రూ.1,12,400.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఎంపిక: రాత పరీక్ష (సీబీటీ) ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, బెంగళూరు, దిల్లీ, ఛండీగఢ్‌, భోపాల్, లఖ్‌నవూ, గాంధీనగర్‌, ముంబయి, కోల్‌కతా, భువనేశ్వర్‌, తిరువనంతపురం, గువాహటి, ఇంఫాల్‌.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్స్‌సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు రూ.2,000.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 1.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 15.

Website: https://sportsauthorityofindia.nic.in/sai_new/job-opportunities

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram