రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

రాజమహేంద్రవరం ప్రభుత్వ టీచింగ్ జనరల్ ఆసుపత్రి (జీటీజీహెచ్‌), ఆల్కహాల్ అండ్ డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ (ఏడీడీసీ)లో ఒక సంవత్సరం కాల పరిమితికి గాను తాత్కాలిక/ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 10  

వివరాలు:

1. డాక్టర్ (ఫుల్ టైమ్) - 01  

2. ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్ కమ్ ఒకేషనల్ కౌన్సిలర్ - 01  

3. నర్స్ (ANM) - 01  

4. కౌన్సిలర్/సోషల్ వర్కర్/సైకాలజిస్ట్ - 01  

5. అకౌంటెంట్/క్లర్క్ - 01  

6. వార్డ్ బాయ్ - 01, 

7. చౌకీదార్ - 02, 

8. హౌస్ కీపింగ్ - 01

9. యోగా థెరపిస్ట్ / డ్యాన్స్ / మ్యూజిక్ టీచర్ -01

10. పీర్ ఎడ్యుకేటర్ -01

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ నుంచి టెన్త్‌/డిగ్రీ/ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: పోస్టును బట్టి నెలకు రూ.9,000 నుంచి రూ.60,000.వరకు ఉంటుంది.  

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్‌/అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: సూపరింటెండెంట్ కార్యాలయం, ప్రభుత్వ టీచింగ్ జనరల్ ఆసుపత్రి, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.

దరఖాస్తుకు చివరి తేదీ: 09.05.2026.  

Website:https://eastgodavari.ap.gov.in/notice_category/announcements/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram