స్టార్టప్‌ ఇండియా

స్టార్టప్‌ ఇండియా
  • ప్రధాని నరేంద్ర మోదీ 2026, జనవరి 16న న్యూదిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ‘స్టార్టప్‌ ఇండియా’ పదో వార్షికోత్సవ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. భారత దేశంలో స్టార్టప్‌ సంస్థలు తయారీ, డీప్‌ టెక్నాలజీ రంగాలపై దృష్టి పెట్టాలని మోదీ పేర్కొన్నారు.
  • 2016-16లో దేశంలో 500 అంకుర సంస్థలు ఉంటే, ప్రస్తుతం 2 లక్షల పైనే ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram