ద్రౌపదీ ముర్ము - డ్యూమా గిడియోన్‌ బోకో భేటీ

ద్రౌపదీ ముర్ము - డ్యూమా గిడియోన్‌ బోకో భేటీ
  • రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రోజుల బోట్స్‌వానా పర్యటనలో భాగంగా 2025, నవంబరు 12న ఆ దేశ అధ్యక్షుడు డ్యూమా గిడియోన్‌ బోకోతో భేటీ అయ్యారు. భారత రాష్ట్రపతి బోట్స్‌వానాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సంవర్భంగా దక్షిణాఫ్రికా దేశం బోట్స్‌వానాతో భారత్‌ కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆరోగ్యరంగం, ఫార్మా రంగాలకు సంబంధించి పలు అవగాహన ఒప్పందాల(ఎంఓయూలు)పై సంతకాలు చేసింది.
  • ఈ సందర్భంగా భారత్‌కు మరో 8 చీతాలను అప్పగించనున్నట్లు గిడియోన్‌ అధికారికంగా ప్రకటించారు. 2026తో బోట్స్‌వానా, భారత్‌ల మధ్య దౌత్య సంబంధాలు 60వ ఏటా అడుగుపెట్టనున్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram