ప్రపంచ దేశాల మధ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సహకారాన్ని సాధించే లక్ష్యంతో అనేక అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. ఇవి ప్రాంతాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు కృషి చేయడంతోపాటు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన సంస్థ ‘దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి - సార్క్ (South Asian Association for Regional Cooperation - SAARC)’. ఇది ఏర్పడిన తేదీని పురస్కరించుకుని ఏటా డిసెంబరు 8న ‘సార్క్ చార్టర్ డే’గా (SAARC Charter Day ) నిర్వహిస్తారు. దక్షిణాసియా దేశాల మధ్య అభివృద్ధి, సహకారాన్ని పెంపొందించడంలో సార్క్ పాత్రను గుర్తించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
సార్క్ నేపథ్యం
సార్క్ లక్ష్యాలు
చారిత్రక నేపథ్యం
గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు
ప్ర: కిందివాటిలో ఏది సార్క్‌లో సభ్యదేశం కాదు? (ఏసీసీ 123 సీజీఏటీ పేపర్, 2020) (ఎస్‌ఎస్‌సీ సీజీఎల్, 2017)
1) భూటాన్ 2) భారతదేశం
3) థాయ్‌లాండ్ 4) మాల్దీవులు
సమాధానం: 3
Q: SAARC was established in 1985, what is the full form of this organization? (UP Police ASI, 2018)
1) South Asian Association for Regional Cooperation
2) Southern Asia Association of Regional Cooperation
3) Southern Asia Pacific Association of Regional Cooperation
4) Southern Asiatic Associate for Region and Cooperation
Answer: 1
Q: When was the Secretariat of the SAARC set up? (SSC CHSL, 2020)
1) 1984 2) 1987 3) 1985 4) 1986
Answer: 2