Job not found or inactive.
Link copied to clipboard!
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 70 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ 2026, మే 1న 2025-26 వార్షిక నివేదికను విడుదల చేసింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పాలనా కాలంతో పోలిస్తే మోదీ పాలన...
దేశంలో పప్పుధాన్యాల స్థితిగతులపై ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ ఆధ్వర్యంలో రూపొందించిన అధ్యయన నివేదిక 2026, ఏప్రిల్ 30న విడుదలైంది. ...
లింక్డ్ఇన్ ‘2026 టాప్ కంపెనీస్’ జాబితా ప్రకారం, మన దేశంలో ఉద్యోగుల కెరీర్ వృద్ధికి ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అగ్రగామి కంపెనీగా నిలవగా, దాని తర్వాత స్థానాల్లో యాక్సెంచర్, అమెజాన్ నిలిచాయి. ...
2025కు సంబంధించి స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తాజాగా నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం, ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ టాప్-5లో నిలిచింది. ...
దేశంలో మహిళలపై క్యాన్సర్ మహమ్మారి వ్యాప్తి విసృత్తంగా ఉంటోంది. ముఖ్యంగా రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్ కేసుల్లో అత్యధిక శాతం వ్యాధి ముదిరాకే బయటపడుతోంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెందాక గుర్తించడం వల్ల చికిత్సకు లొంగడం కూడా కష్టమవుతోంది. ...
1995-2024 మధ్య ప్రపంచవ్యాప్తంగా 9,700 ప్రకృతి వైపరీత్యాలు సంభవించగా.. 8,32,000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జర్మన్ వాచ్ సంస్థ విడుదల చేసిన ‘క్లైమేట్ రిస్క్ ఇండెక్స్-2026’ వెల్లడించింది....
దేశంలోని పర్యాటక ప్రాంతాల విశేషాలతో నీతి ఆయోగ్ ‘దివ్యభారత్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలాల గురించి దేశ, విదేశీ పర్యాటకులకు అధీకృతంగా తెలిపేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. ...
కేంద్ర పశు సంవర్ధకశాఖ 2026, ఏప్రిల్ 20న ప్రాథమిక గణాంకాల నివేదిక-2025ను విడుదల చేసింది. దీని ప్రకారం, 2024-25లో దేశంలో గుడ్ల ఉత్పత్తి 14,911 కోట్లకు చేరుకుంది....
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ 2026 ప్రకారం ఆసియాలో సంపన్న వ్యక్తిగా అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ నిలిచారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీని వెనక్కి నెట్టి అగ్రస్థానం దక్కించుకున్నారు....
మనదేశంలో నివాసితుల వద్ద 25,000-34,600 టన్నుల బంగారం ఉందనే అంచనాలున్నాయి. 2026లో పెరిగిన ధరల ప్రకారం, ఈ విలువ 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.465 లక్షల కోట్ల)కు మించిందని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. ...
సంస్థాగత వర్గాల నుంచి మహిళలు తీసుకున్న రుణాలు రూ.76 లక్షల కోట్లకు చేరినట్లు నీతి ఆయోగ్ 2026, ఏప్రిల్ 8న విడుదల చేసిన ‘ఫ్రం బారోయెర్స్ టు బిల్డర్స్’ నివేదికలో పేర్కొంది....
భారత్‌లో సగటు నెలవారీ వినియోగదారు డేటా వినియోగం 2025లో 31 జీబీని అధిగమించింది. 2024లో ఇది 27.5 జీబీగా ఉందని నోకియా తన 13వ వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్(ఎమ్బీఐటీ)లో తెలిపింది. ...
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు (పార్ట్ - 2)
భారత మిలటరీ ఆపరేషన్స్
అంతర్జాతీయ విపత్తు నిర్వహణ కార్యాచరణ - సంస్థలు
భారత్‌లో అణుశక్తి
రాజ్యాంగ నిర్మాణంలో మహిళలు
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved