ఐక్యరాజ్య సమితి నివేదిక
ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలకు ఇల్లే అతి ప్రమాదకరమైనదిగా మారినట్లు ఐక్యరాజ్యసమితి (ఐరాస) వెల్లడించింది. భర్త, సొంత కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్యకు గురవుతున్నట్లు ఐరాస తాజాగా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ...
Read more →