‘ఫోర్బ్స్’ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2025 జాబితాలో అమరరాజా గ్రూపు స్థానం సంపాదించింది. ప్రపంచ వ్యాప్తంగా 31 సంస్థలతో ఈ జాబితాను రూపొందించారు. ఇందులో 28వ స్థానంలో అమరరాజా గ్రూపు నిలిచింది. 2025 ఏడాది జాబితాలో మనదేశానికి చెందిన 6 కంపెనీలు ఇందులో ఉన్నాయి. అమరరాజా గ్రూపు సంస్థల్లో 21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.