శామ్‌సంగ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం

శామ్‌సంగ్‌తో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒప్పందం
  • దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ సీఅండ్‌టీ సంస్థకు 15 ఏళ్ల పాటు గ్రీన్‌ అమ్మోనియా సరఫరా చేసే నిమిత్తం 3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.27,500 కోట్ల) విలువైన ఒప్పందాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కుదుర్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ అమ్మోనియా విభాగంలో చోటుచేసుకున్న భారీ ఒప్పందాల్లో ఒకటిగా ఇది నిలిచింది. 2028-29 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి గ్రీన్‌ అమ్మోనియా సరఫరాను రిలయన్స్‌ ప్రారంభించనుంది.
  • సాధారణంగా అమ్మోనియాను సహజ వాయువు ఉపయోగించి తయారు చేస్తుండగా.. గ్రీన్‌ అమ్మోనియాను పునరుత్పాదక విద్యుత్తు వాడి ఉత్పత్తి చేస్తారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram