ఐఐటీఎం యూనికార్న్ ఫ్రంటియర్ ఫండ్- 1
అంతరిక్ష సాంకేతికత, సెమీకండక్టర్లు, రక్షణ సాంకేతికత లాంటి వ్యూహాత్మక రంగాల్లోని ప్రారంభ స్థాయి అంకుర సంస్థలకు తోడ్పాటు అందించే ఉద్దేశంతో రూ.600 కోట్ల డీప్‌టెక్ నిధిని ఐఐటీ మద్రాస్ రిసెర్చ్ పార్క్, యూనికార్న్ ఇండియా వెంచర్స్ ఏర్పాటు చేశాయి. ...
Read more →