2026-27లో భారత వృద్ధి 6.4%

2026-27లో భారత వృద్ధి 6.4%

భారత వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని మూడీస్‌ రేటింగ్స్‌ అంచనా వేసింది. తద్వారా జీ-20 దేశాల్లో అత్యంత వేగవంత వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. దేశీయంగా బలమైన గిరాకీ పరిస్థితులు, విధానపరమైన నిర్ణయాలు, బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్థిరత్వం లాంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని విశ్లేషించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram