లియోనార్డోతో అదానీ గ్రూప్‌ ఒప్పందం

లియోనార్డోతో అదానీ గ్రూప్‌ ఒప్పందం
  • మన దేశంలో హెలికాప్టర్‌ తయారీ సమగ్ర వ్యవస్థను నెలకొల్పడానికి అదానీ గ్రూప్, ఇటలీకి చెందిన దిగ్గజ సంస్థ లియోనార్డో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్, లియోనార్డో అధికారులు భాగస్వామ్య అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశారు.
  • సైనిక అవసరాలకు తగిన హెలికాప్టర్లను ఉత్పత్తి చేస్తామని తెలిపాయి. భారత సాయుధ దళాల అవసరాలకు అనుగుణంగా లియోనార్డో అధునాతన ఏడబ్ల్యూ 169ఎం, ఏడబ్ల్యూ 109 ట్రెక్కర్‌ఎం హెలికాప్టర్ల ను తయారు చేస్తారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram