ఎగుమతిదార్లకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ

ఎగుమతిదార్లకు రూ.7,295 కోట్ల ప్యాకేజీ
  • ఎగుమతిదార్లకు రుణాల లభ్యత మెరుగుపరచడానికి రూ.7,295 కోట్ల ఎగుమతుల తోడ్పాటు ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.5,181 కోట్ల వడ్డీ సబ్‌వెన్షన్‌ పథకంతో పాటు రూ.2,114 కోట్ల తనఖా తోడ్పాటు కూడా ఉంది. ఈ రెండు పథకాలను, ఆరు సంవత్సరాల (2025-31) కాలవ్యవధిలో అమలు చేయనున్నారు. వీటితో ఎగుమతిదార్ల వాణిజ్య రుణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 
  • 2025 నవంబరులో ఆమోదించిన రూ.25,060 కోట్ల ఎగుమతుల ప్రోత్సాహక మిషన్‌ (ఈపీఎం)లో ఇది రెండో భాగం. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram