5 ఏళ్లలో 2 లక్షల కంపెనీల మూత

5 ఏళ్లలో 2 లక్షల కంపెనీల మూత
  • గత అయిదేళ్లలో (2020-21 నుంచి 2024-25) 2,04,268 ప్రైవేటు కంపెనీలు మూతపడ్డాయని ప్రభుత్వం తెలిపింది. విలీనం, బదిలీ, రద్దు, కంపెనీల చట్టం 2013 కింద రికార్డుల నుంచి తొలగింపు లాంటి వేర్వేరు కారణాలతో ఈ కంపెనీలు మూతపడ్డాయని కార్పొరేట్‌ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్‌ మల్హోత్రా లోక్‌సభలో వెల్లడించారు. 
  • 2021-22 నుంచి అయిదేళ్లలో 1,85,350 కంపెనీలను అధికారిక రికార్డుల నుంచి తొలగించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో (2025-26) జులై 16 వరకు 8,648 కంపెనీలను తొలగించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram