స్టార్టప్ ఇండియా 2.0
స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం రెండో దశ (2.0)కు రూ.10,000 కోట్ల మూలనిధితో ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 13న ఆమోదం తెలిపింది. ప్రారంభ దశల్లో, డీప్-టెక్ పరిశోధనల్లో ఉన్న అంకుర సంస్థలకు ఇది ప్రోత్సాహం ఇస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు....
Read more →