అండర్‌-19 ప్రపంచ కప్‌

అండర్‌-19 ప్రపంచ కప్‌
  • అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా భారత జట్టు నిలిచింది. 2026, ఫిబ్రవరి 6న హరారే (జింబాబ్వే)లో జరిగిన ఫైనల్లో భారత్‌ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. 
  • అండర్‌-19 క్రికెట్లో ఇది 16వ వన్డే ప్రపంచకప్‌ కాగా.. భారత్‌ రికార్డు స్థాయిలో ఆరోసారి విజేతగా నిలిచింది. ఇంతకుముందు 2000, 2008, 2012, 2018, 2022లో ఇండియా కప్పు నెగ్గింది. నాలుగు ప్రపంచకప్‌లతో ఆస్ట్రేలియా (1988, 2002, 2010, 2024) రెండో స్థానంలో ఉంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram