డబ్ల్యూపీఎల్‌ విజేత ఆర్సీబీ

డబ్ల్యూపీఎల్‌ విజేత ఆర్సీబీ
  • మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) 2026 విజేతగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) నిలిచింది. 2026, ఫిబ్రవరి 5న వడోదరలోని కొటాంబి స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ జట్టు దిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. 
  • దిల్లీ క్యాపిటల్స్‌ మొత్తం 20 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేయగా, ఆర్సీబీ 19.4 ఓవర్లలో 4 వికెట్లకు 204 రన్స్‌ చేసింది. డబ్ల్యూపీఎల్‌లో 204 పరుగులు అతిపెద్ద ఛేదన. గత రికార్డు కూడా ఆర్సీబీ (గుజరాత్‌పై 202)దే. 2024లోనూ  ఆర్సీబీ డబ్ల్యూపీఎల్‌ విజేతగా నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా నాలుగుసార్లు (2023, 2024, 2025, 2026) ఫైనల్‌లో ఓడింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram