భారత 92వ గ్రాండ్‌మాస్టర్‌ 

భారత 92వ గ్రాండ్‌మాస్టర్‌ 
  • దిల్లీకి చెందిన 21 ఏళ్ల ఆర్యన్‌ వర్ష్‌నే గ్రాండ్‌మాస్టర్‌ హోదా సొంతం చేసుకున్న భారత 92వ ఆటగాడిగా నిలిచాడు. అర్మేనియాలో అండ్రానిక్‌ మార్గరియాన్‌ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అతడు ఈ ఘనత సాధించాడు. టోర్నీలో 8వ రౌండ్లో అంబర్ట్‌సుమియన్‌తో గేమ్‌ను డ్రా చేసుకోవడంతో గ్రాండ్‌మాస్టర్‌కు అవసరమైన మూడో నార్మ్‌ను అతడు సొంతం చేసుకున్నాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram