బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సింధు

బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా సింధు

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్‌ అథ్లెట్ల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ (2026-29)గా ఎన్నికైంది. ఆమె బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా కూడా ఉంటుంది. సింధు 2020 నుంచి బీడబ్ల్యూఎఫ్‌ ఇంటిగ్రిటీ రాయబారిగా ఉంటోంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram