యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సారా ఎరాని - ఆండ్రియా వావసోరి (ఇటలీ) జంట విజేతగా నిలిచింది. 2025, ఆగస్టు 21న న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్లో ఎరాని ద్వయం 6-3, 5-7, 10-6తో ఇగా స్వైటెక్ (పోలండ్) - కాస్పర్ రూడ్ (నార్వే) జోడీని ఓడించింది.
• 2019లో బెథాని మాటెక్ సాండ్స్ - జేమీ ముర్రే తర్వాత యూఎస్ ఓపెన్లో మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న ఘనత ఎరాని - వావసోరి జోడీకే దక్కింది.