పీఎం రాహత్‌ పథకం 

పీఎం రాహత్‌ పథకం 


రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్‌) పథకాన్ని  కేంద్రం 2026, ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రారంభించింది.

  • రోడ్డు ప్రమాద బాధితులు లేదా... ప్రమాద సమయంలో అక్కడున్న ఎవరైనా 112కు డయల్‌ చేసి సమీపంలోని ఆసుపత్రి వివరాలను, అంబులెన్సు సేవలను కోరవచ్చని తెలిపింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram