మోదీ మలేసియా పర్యటన

మోదీ మలేసియా పర్యటన
  • మలేసియాలో రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 7న కౌలాలంపూర్‌ చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఉమ్మడిగా రూపాంతరీకరణను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్‌-మలేసియా భాగస్వామ్యం’ (ఇంపాక్ట్‌) అనేదే రెండు దేశాలకు మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు.
  • మలేసియా ప్రధాని అన్వర్‌ ఇబ్రహీం, ఇద్దరు మంత్రులు విమానాశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. భరతనాట్యం, కథకళి, కూచిపూడి, ఒడిస్సీ తదితర శాస్త్రీయ నృత్యాలతో 800 మంది కళాకారులు మోదీని స్వాగతించడం ‘మలేసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో నమోదైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram