నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ

నౌకాదళ కమ్యూనికేషన్ల ఆధునికీకరణ
  • భారత నౌకాదళం తన శాటిలైట్‌ కమ్యూనికేషన్ల వ్యవస్థను ఆధునికీకరించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, అంతర్జాతీయ శాటిలైట్‌ సంస్థ వయాశాట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జనవరి నెలాఖరుకు ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా నౌకాదళ నౌకలకు అత్యంత సురక్షితమైన, వేగవంతమైన కనెక్టివిటీ లభించనుంది. ప్రస్తుతమున్న తక్కువ ఫ్రీక్వెన్సీ ఎల్‌-బ్యాండ్‌తో పాటు, వయాశాట్‌ హై-ఫ్రీక్వెన్సీ కేఏ-బ్యాండ్‌ శాటిలైట్‌ వ్యవస్థను ఇందులో వినియోగించనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram