రాష్ట్రపతి భవన్లో గ్రంథ్ కుటీర్
రాష్ట్రపతి భవన్లో భాగంగా ఒక గ్రంథ్ కుటీర్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, జనవరి 23న ప్రారంభించారు. ఇందులో తెలుగు, తమిళం, కన్నడ, ఒడియా సహా 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు, రాతప్రతులకు చోటు దక్కింది. ...
Read more →