వినియోగదారులకు వరంగా మారిన 1915

వినియోగదారులకు వరంగా మారిన 1915
  • 2025లో దేశవ్యాప్తంగా వినియోగదార్లకు మొత్తం మీద రూ.45 కోట్ల రిఫండ్‌లను రికవరీ చేయడంలో జాతీయ వినియోగదార్ల హెల్ప్‌లైన్‌ (ఎన్‌సీహెచ్‌) సాయం చేసింది. 67,265 వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో ఇ-కామర్స్‌ రంగంపై అత్యధికంగా సుమారుగా 40,000 ఫిర్యాదులు రాగా, వాటిని పరిష్కరించి రూ.32 కోట్లను రికవరీ చేసింది. ఇది మొత్తం చెల్లింపుల్లో మూడింట రెండు వంతుల కంటే అధికం. తర్వాతి స్థానంలో ప్రయాణ, పర్యాటక రంగం (రూ.3.5 కోట్లు) ఉంది. 
  • వినియోగదార్లు తమ ఫిర్యాదులను టోల్‌-ఫ్రీ-నంబరు (1915), వాట్సప్‌ (8800001915), ఎస్‌ఎంఎస్, ఇమెయిల్, వెబ్‌ పోర్టల్‌ ద్వారా 17 భాషల్లో నమోదు చేసే సదుపాయం ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram