దేశంలో లక్షకు మించి పెట్రోల్‌ పంపులు

దేశంలో లక్షకు మించి పెట్రోల్‌ పంపులు
  • 2025, నవంబరు చివరికి దేశవ్యాప్తంగా 1,00,266 పెట్రోల్‌ పంపులున్నాయని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. 2015లో ఈ సంఖ్య 50,451 మాత్రమేనని వెల్లడించింది. వాహన కొనుగోళ్లు భారీగా పెరిగినందున, గ్రామీణ ప్రాంతాలతో పాటు జాతీయ రహదారుల వెంబడీ పెట్రోల్‌ పంపుల విస్తరణ అధికమవుతోందని పేర్కొంది.
  • అధికంగా పెట్రోల్‌ పంపులను కలిగిన దేశాల్లో అమెరికా (1,96,643), చైనా (1,15,228) తర్వాత మనదేశమే ఉంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram