ఆపదలో ఉన్న మహిళలకు హెల్ప్‌లైన్‌

ఆపదలో ఉన్న మహిళలకు హెల్ప్‌లైన్‌

మహిళల కోసం జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) 24 గంటలూ అందుబాటులో ఉండే కొత్త హెల్ప్‌లైన్‌ నంబర్‌-14490ను ప్రారంభించింది. హింస, వేధింపులు లేదా ఏ రూపంలోనైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది ఉపయోగపడుతుందని వివరించింది. దేశవ్యాప్తంగా మహిళలు ఈ నంబర్‌ను సంప్రదించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకోవచ్చు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram