బ్రిటిష్‌ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం

బ్రిటిష్‌ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం ఒప్పందం

లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంతో అస్సాం ప్రభుత్వం రుణ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. శ్రీకృష్ణుడి జీవితాన్ని వర్ణించే 16వ శతాబ్దపు ‘బృందావనీ పట్టు వస్త్రం’ను 2027లో రాష్ట్రంలో ప్రదర్శించడానికి ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆయన వివరించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram