Job not found or inactive.
Link copied to clipboard!
దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని 2026, ఫిబ్రవరి 28న రాజస్థాన్‌లోని అజ్మేర్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు....
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి పోరాట హెలికాప్టర్ ‘ప్రచండ్’లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 27న గగనవిహారం చేశారు. ఫ్లయింగ్ సూట్ ధరించిన ఆమె.. 25 నిమిషాలపాటు కో పైలట్‌గా వ్యవహరించారు....
ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది. ...
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 2026 ఏప్రిల్ 1 నుంచి తప్పనిసరిగా పెట్రోలులో 20% వరకు ఇథనాల్ కలిపి విక్రయించాలని కేంద్రం తెలిపింది....
కేరళ పేరును ‘కేరళం’గా మార్చే ప్రతిపాదనకు 2026, ఫిబ్రవరి 24న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది....
కేంద్ర ప్రభుత్వం 2026, ఫిబ్రవరి 23న ‘‘ప్రహార్’’ పేరుతో దేశంలో తొలి ఉగ్రవాద నిర్మూలన విధానాన్ని ప్రారంభించింది. బహుముఖ వ్యూహాన్ని అవలంబిస్తూ ఉగ్రవాదం పట్ల ఏమాత్రం సహనం వహించరాదన్నది ఈ విధానంలోని ప్రధాన అంశం. ...
స్వతంత్ర భారతదేశపు తొలి, ఏకైక భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహాన్ని దిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 23న ఆవిష్కరించారు. ...
దేశంలోనే అత్యంత వేగంగా గంటకు 120 కి.మీ. వెళ్లే మెట్రోరైలును ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో 2026, ఫిబ్రవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ...
ఆన్లైన్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలను, తప్పుడు సమాచార ప్రసారాన్ని నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ అందుబాటులోకి తెచ్చిన సహ్యోగ్ అస్త్రం మంచి ఫలితాలు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ...
అమెరికా నేతృత్వంలో ఏర్పడిన వ్యూహాత్మక కూటమి ‘ప్యాక్స్ సిలికా’లో భాగస్వామిగా భారత్ 2026, ఫిబ్రవరి 20న చేరింది. దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమిట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేసింది....
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ)కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ తీరానికి వచ్చింది. మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు....
రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని సముద్రిక ఆడిటోరియంలో 2026, ఫిబ్రవరి 19న ‘మిలన్-2026’ను ప్రారంభించారు. ...
ఇండియా ఇంపాక్ట్ సమిట్‌ను 2026, ఫిబ్రవరి 19న దిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఐ సక్రమ వినియోగానికి ‘మానవ్’ (ఎంఏఎన్ఏవీ) విజన్‌ను ఆవిష్కరించారు. ...
అంతర్జాతీయ ఉత్సవం ‘ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 2026, ఫిబ్రవరి 17న లాంఛనంగా ప్రారంభించారు. విశాఖ ఈఎన్సీ ఆఫీసర్స్ మెస్‌లో విందు (ప్రెసిడెన్షియల్ బాంక్వెట్) ఇవ్వడం ద్వారా ఇది మొదలైంది. ...
దేశవ్యాప్తంగా 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పదినెలల్లో 50వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం అదనంగా అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర విద్యుత్తుశాఖ తెలిపింది....
రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ప్రధానమంత్రి రోడ్డు ప్రమాద బాధితుల ఆసుపత్రి, చికిత్స భరోసా(పీఎం రాహత్) పథకాన్ని కేంద్రం 2026, ఫిబ్రవరి 14న అధికారికంగా ప్రారంభించింది...
ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-37పై ఏర్పాటు చేసిన తొలి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్)ని ప్రధాని మోదీ 2026, ఫిబ్రవరి 14న ప్రారంభించారు...
కొత్తగా నిర్మించిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) - సేవా తీర్థ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 13న ప్రారంభించారు. సేవా తీర్థ్‌లో ప్రధాని కార్యాలయంతోపాటు జాతీయ భద్రత మండలి సెక్రటేరియట్, క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటాయి....
భారత రక్షణ రంగం బలోపేతమే లక్ష్యంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) 2026, ఫిబ్రవరి 12న ఆమోదముద్ర వేసింది. ...
మలేసియాలో రెండ్రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ 2026, ఫిబ్రవరి 7న కౌలాలంపూర్ చేరుకున్నారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. ...
దేశంలోనే తొలిసారిగా, సహకార రంగంలో క్యాబ్ సేవల ప్లాట్‌ఫామ్ ‘భారత్ ట్యాక్సీ’ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా 2026, ఫిబ్రవరి 5న ప్రారంభించారు. తొలుత ఈ సేవలు దిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్‌లలో అందుబాటులోకి రానున్నాయి. ...
మణిపుర్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా భాజపా నేత యుమ్నమ్ ఖేమ్‌చంద్ సింగ్ (62) 2026, ఫిబ్రవరి 4న ప్రమాణం చేశారు. గవర్నర్ అజయ్‌కుమార్ భల్లా ఆయనతో ప్రమాణం చేయించారు....
బ్రిటిష్ కాలంలో రైతు తిరుగుబాట్లు
రామకృష్ణ పరమహంస
మహాసముద్రాలు - విశేషాలు
గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన
లోక్‌సభ స్పీకర్
పర్యావరణ పరిరక్షణ సంస్థలు
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved