‘జియోస్పేషియల్‌ వరల్డ్‌’ పురస్కారం

‘జియోస్పేషియల్‌ వరల్డ్‌’ పురస్కారం
  • ఐటీ, ఇంజినీరింగ్‌ సేవల సంస్థ సైయెంట్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకులు బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి జియోస్పేషియల్‌ వరల్డ్‌ నుంచి లివింగ్‌ లెజెండ్‌ పురస్కారం లభించింది. మన దేశంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా జియోస్పేషియల్‌ పరిశ్రమ విస్తరణకు విశేషంగా కృషి చేసినందుకు ఆయనకు ఈ అవార్డును ప్రకటించినట్లు జియోస్పేషియల్‌ వరల్డ్‌ వెల్లడించింది.
  • ఇటీవల జరిగిన జియో స్మార్ట్‌ ఇండియా 25వ సదస్సులో బీవీఆర్‌ మోహన్‌రెడ్డికి ఈ అవార్డును అందించారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram