తోట తరణికి ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం

తోట తరణికి ఫ్రాన్స్‌ అత్యున్నత పురస్కారం
  • కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో అందించిన విశిష్ఠ సేవలకుగాను ఫ్రాన్స్‌ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ‘చెవాలియర్‌’కు ప్రముఖ  కళాదర్శకుడు తోట తరణి ఎంపికయ్యారు. చెన్నైలోని అలయన్స్‌ ఫ్రాన్స్‌ ప్రాంగణంలో జరగనున్న కార్యక్రమంలో భారతదేశంలోని ఫ్రాన్స్‌ దేశపు దౌత్యాధికారి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. 
  • గతంలో దిగ్గజ నటుడు దివంగత శివాజీ గణేశన్‌ (1995), కమల్‌హాసన్‌ (2016) లాంటివారు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram