యూపీలో ఏఐ హబ్
గ్రీన్కో గ్రూపు వ్యవస్థాపకుల నేతృత్వంలోని ఏఎం గ్రూపు, ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో 1 గిగావాట్ సామర్థ్యంతో కర్బన రహిత, అధిక సామర్థ్యంతో కూడిన కృత్రిమమేధ (ఏఐ) కంప్యూటింగ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ...
Read more →