యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా ఆశీష్ పాండే 2025, సెప్టెంబరు 30న నియమితులయ్యారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా కల్యాణ్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. వీరు మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.