సంజయ్‌ కపూర్‌

సంజయ్‌ కపూర్‌
  • ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగా సీనియర్‌ జర్నలిస్టు సంజయ్‌ కపూర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన హార్డ్‌న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు అనంత్‌ నాథ్‌ నుంచి ఆయన బాధ్యతలు చేపడతారని ఎడిటర్స్‌ గిల్డ్‌ 2025, నవంబరు 24న వెల్లడించింది. 
  • సంస్థ ప్రధాన కార్యదర్శిగా ద హిందూ బిజినెస్‌ లైన్‌ మాజీ ఎడిటర్‌ రాఘవన్‌ శ్రీనివాసన్, కోశాధికారిగా థంబ్‌ప్రింట్‌ ఎడిటర్‌ ఇన్‌-చీఫ్‌ థెరెసా రెహ్మాన్‌ ఎన్నికయ్యారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram