భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్‌

భారత 91వ గ్రాండ్‌మాస్టర్‌గా రాహుల్‌

చెస్‌లో రాహుల్‌ వీఎస్‌ (21 ఏళ్లు) కొత్తగా గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించాడు. ఈ ఘనత అందుకున్న 91వ భారత ప్లేయర్‌ అతడు. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఎస్‌ఈఏఎన్‌ వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌లో ట్రోఫీ గెలిచిన రాహుల్‌.. ఈ క్రమంలో చివరి గ్రాండ్‌మాస్టర్‌ నార్మ్‌ను అందుకున్నాడు.

2021లో అతడు ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయ్యాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram