52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి

52 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి
  • సోయజ్‌-2.1బి అనే వాహక నౌక ద్వారా రష్యా 2025, డిసెంబరు 28న ఒకేసారి 52 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది. వోస్టోక్నీ స్పేస్‌పోర్టు నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్లు జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘రాస్‌కాస్మోస్‌’ తెలిపింది. 
  • కక్ష్యలో ప్రవేశపెట్టినవాటిలో ఇరాన్‌కు చెందిన మూడు కమ్యూనికేషన్‌ ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram