హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు

హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు
  • అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక దళాలకు ఇవి బాగా ఉపయోగపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. 
  •  హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లు ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని నౌకాదళంలోనూ ప్రవేశపెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌ పేర్కొంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram