ఐరాస సాధారణ బడ్జెట్‌కు రూ.317 కోట్లు

ఐరాస సాధారణ బడ్జెట్‌కు రూ.317 కోట్లు

అంతర్జాతీయ ఉమ్మడి వేదిక అయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ బడ్జెట్‌కు భారత్‌ తన వంతుగా రూ.317 కోట్లను చెల్లించింది. ఈ చెల్లింపును ఫిబ్రవరి 3 నాటికి పూర్తి చేయడంతో సకాలంలో నిధులు అందించిన 47 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్‌ చోటు సంపాదించింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Hurry Up: Epratibha Super Combo – 1 Year Validity for SSC, TGPSC, APPSC, RRB & Bank Exam Success!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram