Job not found or inactive.
Link copied to clipboard!
జపాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రధానమంత్రి సనాయీ తకాయిచి నేతృత్వంలోని సంకీర్ణ కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 465 సీట్లున్న దిగువ సభకు 2026, ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగ్గా.. అధికార కూటమి మూడింట రెండొంతులకుపైగా స్థానాలను దక్కించుకుంది. ...
అంతర్జాతీయ ఉమ్మడి వేదిక అయిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సాధారణ బడ్జెట్‌కు భారత్ తన వంతుగా రూ.317 కోట్లను చెల్లించింది. ఈ చెల్లింపును ఫిబ్రవరి 3 నాటికి పూర్తి చేయడంతో సకాలంలో నిధులు అందించిన 47 సభ్య దేశాల గౌరవ జాబితాలో భారత్ చోటు సంపాదించింది. ...
ఉగ్రవాదం, మోసం, ముఠా హింసకు సంబంధించిన కేసుల్లో దర్యాప్తు కోసం కొత్తగా ఒక జాతీయ పోలీసు సర్వీసును ఏర్పాటు చేయనున్నట్లు బ్రిటన్ హోంమంత్రి షబానా మహమూద్ పేర్కొన్నారు. ...
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి తమ దేశం వైదొలిగే ప్రక్రియ పూర్తయిందని అమెరికా ప్రభుత్వం 2026, జనవరి 23న ప్రకటించింది....
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో కీలకమైన గాజా శాంతి మండలిని 2026, జనవరి 22న లాంఛనంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించారు. ఛైర్మన్ హోదాలో ఆయన మండలి చార్టర్‌పై సంతకం చేశారు....
ఈశాన్య నైజీరియాలో హింస ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో దాదాపు పది లక్షల మంది ఆహారం అందక ఆకలితో అలమటించే పరిస్థితి తలెత్తింది. ...
వరసగా నాలుగో సంవత్సరంలోనూ చైనాలో జనాభా తగ్గింది. 2015 నాటి పరిస్థితితో పోలిస్తే 2025లో దాదాపు కోటి మేర ఈ తగ్గుదల ఉంది. దంపతులకు ఒకే బిడ్డ అనే విధానాన్ని చాలాఏళ్లపాటు అమలుచేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని విశ్లేషకులు చెబుతున్నారు....
ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవేని ఏడోసారి దేశాధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్నారు. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 71.65 శాతం దక్కాయని ఆ దేశ ఎలక్షన్ కమిషన్ 2026, జనవరి 17న వెల్లడించింది. ...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఛైర్మన్‌గా గాజా శాంతి మండలి ఏర్పాటైంది. కాల్పుల విరమణ ఒప్పందంలోని రెండో దశ ప్రారంభమైందని పశ్చిమాసియా అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రకటించిన కొద్ది సేపటికే తన నేతృత్వంలో మండలి ఏర్పాటైనట్లు ప్రకటించారు. ...
పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, రష్యా సహా మొత్తం 75 దేశాల పౌరులకు తమ దేశ వీసా ప్రాసెసింగ్‌ను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రభుత్వ 2026, జనవరి 14న ప్రకటించింది....
భారత సహకారంతో శ్రీలంకలో నిర్మించిన మొదటి బెయిలీ వంతెన (తాత్కాలిక వంతెన)ను 2026, జనవరి 11న ప్రారంభించారు. సెంట్రల్ ప్రావిన్స్-ఉవా ప్రావిన్స్ మధ్య రాకపోకలకు కీలకంగా ఉన్న రహదారి అనుసంధానం 2025, నవంబరులో వచ్చిన దిత్వా తుపానుతో ధ్వంసమైంది....
పర్యావరణ పరిరక్షణ సంస్థలు
స్వాతంత్య్రోద్యమంలో వీర వనితలు
జాతీయ పక్షి - నెమలి
భారత సుప్రీంకోర్టు
రాజకీయ పార్టీలు
భారతదేశంలోని బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్
లోక్‌పాల్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ)
My Cart
Dashboard
Demo
Logout
Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved