ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఈఏపీసెట్) నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పరీక్షను జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ కాకినాడ (జేఎన్టీయూకే) నిర్వహించనుంది. ఈ ప్రకటన ద్వారా 206-27 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అఫిలియేటెడ్ ప్రొఫెషనల్ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
వివరాలు:ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (ఏపీ ఈఏపీసెట్)
1. ఇంజినీరింగ్, బయో-టెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), బీటెక్ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)
2. బీఎస్సీ (అగ్రి)/ బీఎస్సీ (హార్జికల్చర్)/ బీవీఎస్సీ & ఏహెచ్/ బీఎఫ్ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మ్.డి
అర్హత: ఇంటర్మీడియట్(ఎంపీసీ/ బైపీసీ)లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.800(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.700; బీసీ అభ్యర్థులకు రూ.750).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు చివరి తేదీ: 07.03.2026.
రూ 1000 ఆలస్య రుసుముతో: మార్చి 12 వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ.2000 ఆలస్య రుసుముతో: మార్చి 17వరకు దరఖాస్తుకు అవకాశం.
రూ.4000 ఆలస్య రుసుముతో: మార్చి 21 వరకు ఆవకాశం.
రూ.10 వేల ఆలస్య రుసుముతో: మార్చి 26 వరకు అవకాశం.
దరఖాస్తు సవరణ తేదీలు: మార్చి 26 నుంచి 28 వరకు.
ఏప్రిల్ 28 నుంచి: డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్లో హాల్‌టికెట్ల అందుబాటు.
ఈఏపీసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు: మే 12, 15, 18 తేదీల్లో.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు: మే 19, 20 తేదీల్లో.
ప్రిలిమినరీ పరీక్ష కీ(ఇంజినీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ): 23.05.2026.
అభ్యంతరాలకు ఆఖరి తేదీ: 25.05.2026.
ఫలితాల విడుదల (తాత్కాలిక): 01.06.2026.
Website: https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_ApplicationForm
Link copied to clipboard!
హైదరాబాద్ మనూలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు
ఎస్ఈసీఐ దిల్లీలో మేనేజర్ ఉద్యోగాలు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీ రాయ్‌పుర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
చిత్తూరు జిల్లాలో మల్టీ పర్పస్ స్టాఫ్ ఉద్యోగాలు
హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్‌లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
సీఎస్ఐఆర్- ఐఎంఎంటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు
పీజీఐఎంఈఆర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ సైంటిస్ట్-1 ఉద్యోగాలు
హెచ్పీసీఎల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్/ఇంజినీర్ ఉద్యోగాలు
సీఐటీడీ, హైదరాబాద్‌లో డిప్లొమా కోర్సులు
నవయుగ్ స్కూల్ సరోజినీ నగర్ ప్రవేశ పరీక్ష (ఎన్‌ఎస్‌ఎస్‌ఎన్‌ఈటీ)-2026
ఐఐటీ మద్రాస్‌లో బీఎస్సీ ప్రవేశాలు
టీజీ ఈఏపీసెట్-2026 నోటిఫికేషన్
నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎప్సీఈటీ) 2026 ప్రవేశాలు
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)-2026 ప్రవేశాలు
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ యూజీ) 2026
ఏపీ ఈఏపీసెట్-2026
తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ప్రవేశాలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రాఫ్ట్స్ అండ్ డిజైన్-2026 ప్రవేశాలు
ఫుడ్ వాలాస్ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
వియ్ సోర్స్ యు కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్న్‌షిప్
కేజీఆర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డిజైన్ బీహెచ్‌కే ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
మార్పు ఫౌండేషన్‌లో ఇంటర్న్‌షిప్ పోస్టులు
డివైన్ ఇన్ఫ్రా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ఉద్యోగాలు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, ఘట్కేసర్లో ఉపాధ్యాయ ఉద్యోగాలు
తిరుమల తిరుపతి దేవస్థానంలో నాన్-ఫ్యాకల్టీ పోస్టులు
సమీర్‌లో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో ప్రొఫెసర్ ఉద్యోగాలు
నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్‌లో అప్రెంటిస్‌షిప్ ట్రైనిస్ పోస్టులు
పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం, తెనాలిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు
సీసీఆర్‌హెచ్‌లో ఉద్యోగాలు
ఐఆర్సీటీసీ, వెస్ట్ జోన్లో హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులు
బ్రిటన్ ప్రయాణాలకు ఇ-వీసా తప్పనిసరి
షడ్భుజి కూటమి
పెరూ అధ్యక్షుడిగా జోస్ మారియా బల్కజార్
జపాన్ ప్రధానిగా తకాయిచి
బంగ్లా ప్రధానిగా రహమాన్ ప్రమాణం
బ్రిటన్, కెనడా పౌరులకు చైనాలో వీసారహిత ప్రవేశం
బంగ్లాదేశ్ ప్రధానిగా తారిఖ్
ఆర్ఏఎఫ్ పైలట్లకు శిక్షణ ఇవ్వనున్న ఐఏఎఫ్
అమెరికాతో బంగ్లాదేశ్ వాణిజ్య ఒప్పందం
అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభం
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం
జీరో డిస్క్రిమినేషన్ డే
జాతీయ సైన్స్ దినోత్సవం
అంతర్జాతీయ ధ్రువపు ఎలుగుబంటి దినోత్సవం
సెంట్రల్ ఎక్సైజ్ డే
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
ప్రపంచ పర్యాటక స్థితిస్థాపక దినోత్సవం
జాతీయ మహిళా దినోత్సవం
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్